Posts

Showing posts from September, 2025

Hosannanuchu Sthuthi Paaduchu

సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము  (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు  (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు  (2)         ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో  (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి  (2)     ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి  (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము  (2)   ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి  (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి  (2)            ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు  (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై  (2)     ||సీయోను||

Seeyonu Paatalu Santhoshamugaa

Priyamaina Yesayyaa Premake

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2) ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన|| జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా|| ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా|| ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||

Sugunaala Sampannudaa

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2)        ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2)      ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2)      ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2)      ||యేసయ్యా||

Ninne Ninne Ne Koluthunayyaa